నా మాట 

గుంటూరు పశ్చిమ నియోజక వర్గ టీడీపీ కార్య కర్తల సహాయ నిధి 

కార్యకర్తల సంక్షేమం 

తెలుగుదేశం పార్టీ స్థాపించి 41 వసంతాలు దాటినా ఇప్పటికి చెక్కు చెదరకుండా అధికారం,ప్రతిపక్షం అనే తేడా లేకుండా అనుక్షణం తెలుగు ప్రజలకు  సేవలందించగలుగుతుందంటె దానికి కారణం కార్యకర్తలే.ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా తట్టుకొని,ఆస్తుల్ని,ఆప్తులని సైతం పోగొట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం,చేస్తున్నత్యాగం వెలకట్టలేనిది.అలాంటి కార్యకర్తల క్షేమం,సంక్షేమం తెలుగుదేశం నాయకుల భాద్యత .

నా వంతు భాద్యతగా గుంటూరు పశ్చిమ నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు పేద ప్రజల  సంక్షేమం కోసం

 (Rs 25 ,000 ) APPLY HERE : www.cbnpk.in 

రక్త సంబందం లేకపోయినా కుటుంబ సభ్యుల్లా పార్టీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న గుంటూరు పశ్చిమ నియోజక వర్గ కార్యకర్తలందరికీ  తెలుగుదేశం పార్టీ తరుపున నేను ఎప్పటికీ అండగా ఉంటాను .